current affairs in telugu

  1. 1.       నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా 2017 ఆగస్టు 18 న టి.డి.ఆర్.ఎస్ – ఎమ్ ను విజవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది.
  2. 2.       భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో 2017 ఆగస్టు 31న ప్రయోగించిన పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ పి.ఎస్.ఎల్.వి సి-39 విఫలమైంది.
  3. 3.       రిలయన్స్ డిఫెన్స్ అండ్ ఇంజనీరింగ్ లిమిటెడ్ తన మొదటి రెండు నేవల్ ఆఫ్ షోర్ పెట్రోల్ వేసేల్స్ ఎన్.ఓ.పీ.వీస్ నిఘా నౌకలను 2017 జులై 25న జల ప్రేవేశం చేసింది. రిలయన్స్ డిఫెన్స్ సంస్థ గుజరాత్ లోని తన పిపావావ్ షిప్ యార్డ్ లో షాచి మరియు శృతి అనే రెండు నిఘా యుద్ధ నౌకలను తయారు చేసింది.
  4. 4.       భారతదేశ మొదటి మనవ రహిత ట్యాంక్ ముంత్ర.
  5. 5.       గుంటూరు జిల్లా అచ్చంపేట మండలం పుట్లగూడెం గ్రామంలో నూతన బౌద్ధ కేంద్రం కనుగొనబడింది.
  6. 6.       ఆంధ్రప్రదేశ్ వన్యప్రాణి అధారిటి లు కృష్ణా వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో మడ అడవులను విస్తరించి రాష్ట్రంలో ప్రధాన పర్యాటక కేంద్రంగ తిర్చిదిద్ధనున్నారు.
  7. 7.       కేంద్ర పౌర విమానయాన మంత్రి పి.అశోక్ గజపతి రాజు విజయనగరంలోని రాకోడు గ్రామంలో 2017 సెప్టెంబర్ 3 న ఏడాదికి ఒక దూడ కార్యక్రమాన్ని ప్రారంబించారు.
  8. 8.       క్విట్ ఇండియా ఉద్యమం 75 సం రాల గుర్తుగా తిరంగయాత్ర నిర్వహించిన సంస్థ ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ.
  9. 9.       ఐయామ్ హెచ్.ఐ.వి పాజిటివ్ సో వాట్ అనే గ్రంధ రచయిత జయలలిత.
  10. 10.   జాతీయ స్పోర్ట్స్ మ్యూజియంఎక్కడ నెలకొల్పనున్నారు న్యూ డిల్లీలో.
  11. 11.   ఇటీవల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ గా ఎవరు నియమితులైయ్యారు ధర్మేంద్ర కుమార్.
  12. 12.   ప్రపంచ మానవత దినోత్సవం ఆగస్టు 19.
  13. 13.   2017 ఆగస్టు 26 న భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పై రచించిన పుస్తకం ‘ఇండియాస్ ఇందిర : ఎ సెంటెన్నియల్ త్రిబ్యూట్ ను భూటాన్ రాజధాని దింపు లో భూటాన్ రాణి అఘ డోర్జి వాంగ్మో వాంగ్ ఛుక్ విడుదల చేసారు.
  14. 14.   మిస్ ట్రాన్స్ క్విన్ ఇండియాగా వితాశా విశ్వాస్ విజయత గా నిలిచారు.
  15. 15.   క్రీడల్లో ప్రతిభా అన్వేషణ కు ప్రేత్యేక వెబ్ పోర్టల్ – www.nationalsportstalenthunt.com.

  16.                                      current affairs in telugu


Comments

Popular posts from this blog

Current affairs in telugu