Current affairs in telugu







  1. లైకేన్లు అంటే శైవల,శిలీంద్రాల సహజీవనము.
  2. ఆవరణ పిరమిడ్ అనే భావనను ప్రేవేశ పెట్టిన వారు ఎల్దన్.
  3. శైవలాలు వంటి శిలీంద్రాలు అని వేటిని పిలుస్తారు ఫైకో మైసిట్స్.
  4. మెండల్ ఏక సంకరికరణ జన్యురుప నిష్పత్తి 1:2:1.
  5. ఉల్లిలో ఎన్ని క్రోజోములు ఉంటాయి 16.
  6. ఉల్లి ఏరకమైన పుష్ప విన్యాసాన్ని కలిగి ఉంటుంది గుచ్చం.
  7. శిలీంద్ర కణకవచం దేనితో తయారౌతుంది ఖైటిన్ తో.
  8. ఇదు రాజ్యాల వర్గీకరణ ను ఎవరు ప్రతిపాదించారు విట్టెకర్.
  9. ద్వినామీ కరణ వ్యవస్థను ప్రాచుర్యంలోకి తెచ్చిన శాస్త్రవేత్త లిన్నేయస్.
  10. వరి ఏ కుటుంబానికి చెందినది పోయేసి.
  11. కొబ్బరి ఏ రకమైన పుష్ప విన్యాసాన్ని కలిగి ఉంటుంది స్పాడిక్స్.
  12. వృక్షశాస్త్ర ప్రకారం ఫలం అంటే ఫలదీకరణం చెందిన అండాశయం.
  13. అగార్ – అగార్ ను ఏ తరగతికి చెందిన శైవలాల నుంచి సేకరిస్తారు నీలి శైవలాలు.
  14. వృక్ష రాజ్య ఆభరణాలు అని వేటిని అంటారు డేస్మిడ్లు.
  15. ఉప్పునీటిలో పెరిగే మొక్కలను ఏమనిపిలుస్తారు సామోఫైట్లు.   
Current affairs in telugu, current affairs telugu, telugu current affairs, current affairs telugu pdf, current affairs telugu 2017, current affairs telugu 2017 pdf, telugu current affairs pdf, telugu current affairs 2017, telugu current affairs 2017 pdf, telugu gk bits, gk bits in telugu, telugu gk bits 2017, telugu gk bits pdf, gk bits in telugu, gk bits in telugu 2017

Comments

Popular posts from this blog

If you win in competitive exams