Current affairs in telugu
Current affairs in telugu for all competitive exams for appsc and tspsc
- ఓజోన్ పొరకు రంద్రం ఏర్పడటానికి ప్రదానకారణమైన దేశం అమెరిక.
- ధరిత్రి సదస్సు అని దేన్నీ పిలుస్తారు రియో సదస్సు ను.
- సుస్థిరాభివృద్ధి అనే భావనను ఏ సదస్సులో పేర్కొన్నారు బ్రాంట్ లాండ్ కమిషన్ సదస్సులో.
- స్టోన్ లేప్రోసి అంటే చారిత్రాత్మక కట్టాడాల పై పగుళ్ళు, గుంతలు ఏర్పడటం.
- మనదేశంలో తొలి కార్బన్ రహిత రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్.
- ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5.
- సేంద్రియ వ్యవసాయ పితామహుడు సర్ ఆల్బర్ట్ హొవార్డ్.
- నేషనల్ సెంటర్ ఫర్ ఆర్గానిక్ ఫర్మింగ్ ఎక్కడ ఉంది ఘాజియాబాద్ లో.
- అన్నాహాజేరే ప్రవేశపెట్టిన రాలే గావ్ సిద్ధి వాటర్ షెడ్ ప్రొజెక్ట్ ఏ రాష్ట్రానికి చెందినది మహారాష్ట్ర కు.
- భారతదేశంలో మొదటిసారిగా పవనవిద్యుత్ను ఎప్పుడు ప్రారంబించారు 1986.
- అంతర్జాతీయ ఓజోన్ దోనోత్సవం జనవరి 23.
- బ్లూ కార్బన్ లు అని వేటిని పిలుస్తారు, సముద్ర జాతులను, మడ అడవులను, సర్గోసా మొక్కలను.
- సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఎప్పటినుండి ఎప్పటివరకు అమలులో ఉంటాయి 2015 నుండి 2030 వరకు.
- మనదేశంలో మొదటి సౌర విద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేసారు కల్యాన్ పూర్ లో.
- గ్రీన్ కార్బన్ లు అని వేటిని అంటారు వృక్షజాతులను.
More details on currentaffairsintelugu.com
Comments
Post a Comment
Feedback