BOOKS & AUTHORS


  1. పూలన్ దేవి ఆత్మకధ పుస్తకం పేరు మై లైఫ్ యాన్ ఆటో బయోగ్రఫీ.
  2. అడాల్ఫ్ హిట్లర్ ఆత్మకధ పుస్తకం పేరు మెయిన్ కాంఫ్.
  3. బిల్ క్లింటన్ ఆత్మకధ పుస్తకం పేరు బిట్విన్ హాప్ అండ్ హిస్టరీ.
  4. పండిట్ రవిశంకర్ ఆత్మకధ పుస్తకం పేరు మై మ్యూజిక్ మై లైఫ్.
  5. బెనజీర్ భుట్టో డాటర్ ఆఫ్ ది ఈస్ట్
  6. ఆర్.వెంకటరామన్ ఆత్మకధ పుస్తకం పేరు మై ప్రేసిదేన్ష్ యల్ ఇయర్స్.
  7. ఆయాబ్ ఖాన్ ఆత్మకధ పుస్తకం పేరు ఫ్రెండ్స్ నాట్ మాస్టర్స్.
  8. సలీం ఆలీ ఆత్మకధ పుస్తకం పేరు ది ఫాల్ ఆఫ్ స్పారో.
  9. విన్ స్టన్ చర్చిల్  ఆత్మకధ పుస్తకం పేరు మై ఎర్లి లైఫ్.
  10. దలైలామా ఆత్మకధ పుస్తకం పేరు ఫ్రీడం ఇన్ ఎక్సైల్.
  11. మహాత్మా గాంధి గురించిన ఆత్మకధ పుస్తకం పేరు ద స్టోరి ఆఫ్ మై ఎక్సపరిమెంట్ విత్ ట్రూత్.
  12. మొరార్జీ దేశాయ్ గురించిన ఆత్మకధ పుస్తకం పేరు ద స్టోరి ఆఫ్ మై లైఫ్.
  13. పిలీ మై లైఫ్ అండ్ ది బ్యూటిఫుల్ గేమ్.
  14. రవీంద్రనాథ్ టాగూర్ గారి ఆత్మకధ పుస్తకం మై రేమినిసేన్సస్.
  15. కపిల్ దేవ్ ఆత్మకధ పుస్తకం పేరు క్రికెట్ మై స్తైల్.
  16. టంగుటూరి ప్రకాశం పంతులుగారి ఆత్మకధ పుస్తకం పేరు నాజీవిత యాత్ర.
  17. సచిన్ తెండుల్ కర్ గారి ఆత్మకధ పుస్తకం పేరు ఎ మేకింగ్ ఆఫ్ ఎ క్రికెట్.
  18. వి.వి.గిర్ గారి ఆత్మ కద పుస్తకం పేరు మై లైఫ్ అండ్ టైమ్స్.
  19. డా.ఎ.పి.జె. ఆబ్దుల్ కలాం గారి ఆత్మకధ పుస్తకం పేరు వింగ్స్ ఆఫ్ ఫైర్.
  20. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇండియా విన్స్ ఫ్రీడమ్.

Popular posts from this blog

current affairs in telugu