DSC
ప్రముఖుల సమాధుల పేర్లు.Famous personalities tombs names in india
- దేవీలాల్ గారి సమాధి పేరు సంఘర్ష్ స్థల్.
- మొరార్జీ దేశాయ్ గారి సమాధి పేరు అభయ్ ఘాట్.
- జ్ఞానీ జైల్సింగ్ గారి సమాధి పేరు ఏక్తా స్థల్.
- బి.ఆర్.అంబేద్కర్ గారి సమాధి పేరు చైత్రభూమి.
- కృష్ణకాంత్ గారి సమాధి పేరు నిగమ్ భోద్ ఘాట్.
- ఎన్.టి.ఆర్ . గారి సమాధి పేరు బుద్ధ పూర్ణిమ.
- గుల్జారీలాల్ నందా గారి సమాధి పేరు నారాయణ్ ఘాట్.
- చరణ్ సింగ్ గారి సమాధి పేరు కిసాన్ ఘాట్.
- మహాత్మాగాంధీ గారి సమాధి పేరు రాజ్ ఘాట్.
- లాల్ బహుదూర్ శాస్త్రి గారి సమాధి పేరు విజయ్ ఘాట్.
- ఇందిరాగాంధీ గారి సమాధి పేరు శక్తిస్థల్.
- రాజివ్ గాంధి గారి సమాధి పేరు వీర భూమి.